జి జోంబీ మూవీ Avunu Ani Kadu Ani Lyrical సాంగ్ ఆడియోన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది . 

అలాగే జి-జోంబీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ మంచి విజయాలు సాధించాయి , ఇంకా ఈ మూవీ లో హీరో గ నటించిన ఆర్యన్ గౌర తన అద్భుత నటనతో dance తో ఎంతో ఆకట్టుకుంటున్నాడు మరియు  హీరోయిన్ గ దివ్య పండేయ్ నటించారు .